ముసుగేసినోడు మామూలోడు కాదు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...ఓ చిన్న క్లూతో పోలీసులకు!
Fri Jun 06, 2025 17:29 India, Employment.202506060675.jpg)
సాధారణంగా దొంగతనం జరిగిన చోట.. ఏవైనా ఫింగర్ ప్రింట్స్ లేదా ఇతర క్లూస్ కోసం పోలీసులు సెర్చ్ చేస్తుండటం కామన్. అయితే ఇక్కడ ఓ దొంగ అత్యంత అనూహ్యంగా ఓ చిన్న క్లూతో పోలీసులకు దొరికిపోయాడు. అదేంటంటే ఈ వార్త చూసేయండి.వివరాల్లోకి వెళ్తే.. పోలవరం జగన్నాథునిపేటలో ఒక ఇంట్లో 29.43 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరికి గురైయ్యయి. పాత నేరస్తులు ఎవరైనా చోరి చేసారా అనే కోణంలో సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. పోలవరానికి సంబంధించిన పాత నేరస్తుడు అరగంట వ్యవధిలో ఆ ప్రాంతాలకు వచ్చి వెళ్ళినట్టు కదలికలు గుర్తించారు. దీంతో చోరి జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు, పాదముద్రలు సేకరించారు. వాటిని పరిశీలించి పాత నేరస్తుడు గంగాజలం చోరి చేసినట్టు గుర్తించారు.
కానీ నిందితుడు తనకు సంబంధం లేదని చాలా రోజుల పాటు బుకాయించాడు. అయితే చోరీ చేసిన రోజు నిందితుడు తొడిగిన కాలి చెప్పులు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ చెప్పులు కొత్తవి. దాంతో ఆ చెప్పులు ఎక్కడ కొనుగోలు చేసారో స్థానికంగా దుకాణాలు వద్ద ఎంక్వైరీ చేసారు. రాజమహేంద్రవరంలో ఆ చెప్పులు ఫలానా షాపులో కొనుగోలు చేసి ఉండొచ్చని స్థానిక షాపుల వాళ్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఆ షాపునకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడ గంగాజలం చెప్పులు కొనుగోలు చేసినట్టు వీడియో రికార్డు అయ్యింది. గంగాజలంను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు పోలీసులు. కోడిపందాలు, జూదం కోసం దొంగతనం చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు నిందితుడు.
ఇది కూడా చదవండి: సరదాగా లాటరీ జాక్పాట్ కొట్టిన జంట.. అదృష్టం అంటే వీళ్లదే మరి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #dongatanam #shocked #police #small clue #polavaram #jaganadhpeta
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.